Latest News: News Newsమరింత విలువైన సమాచారం కొరకు ఈ లింక్ క్లిక్ చేసి మన Forum లో Register అవండి. NewsRegister అయిన తరువాత Account ని Actvate చేయటం మరిచి పోకండి, Activate చేయుటకు మీ Mail చూడండి.

Saturday, November 13, 2010

ఉస్మానియా విశ్వవిద్యాలయము:

ఉస్మానియా విశ్వవిద్యాలయము ( ఆంగ్లం: Osmania University ) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరములోని ప్రధానవిశ్వవిద్యాలయం.
 చరిత్ర: ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాద్ 7వ నిజాం ఫత్ జంగ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆసిఫ్ జా VII చే 1917 లో స్థాపించబడింది. భారతదేశంలో ఉన్నత విద్యాప్రాప్తిలో ఉస్మానియా విశ్వవిద్యాలయం 7వ ప్రాచీన సంస్థగా, దక్షిణ భారతావనిలో 3వ సంస్థగా పేరుగాంచింది. ఇది హైదారాబాద్ సంస్థానంలో స్థాపించబడిన మొట్టమొదటి విద్యాసంస్థ. తన తొమ్మిది దశాబ్దాల చరిత్రలో ఈ విశ్వవిద్యాలయము అన్ని విభాగాలలోనూ మంచి పురోగతి సాధించింది. ప్రతిష్ట మరియు బోధించే విషయాలు 1,600 ల ఎకరాల (6 చ.కి.మీ.) సువిశాల ప్రాంగణంతో, అద్భుత నిర్మాణ శైలికి ఆలవాలమైన భవంతులతో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని బహూశ దేశంలోనే అతి పెద్ద ఉన్నత విద్యాసంస్థకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక్కడి భూగోళ శాస్త్ర విభాగం దక్షిణ భారతావనిలోనే పురాతనమైనది మరియు పెద్దది. ఇది 1942లో స్థాపించబడింది. 
ప్రధాన వ్యాసం: ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ
    ఆర్ట్స్ కళాశాలలో తెలుగు శాఖ చాలా ముఖ్యమైన శాఖ ఎందుకంటే ఈ కళాశాలలో తెలుగులో బోధించే ఎకైక శాఖ. తెలుగు భాష ఔనత్యాన్ని కాపాడతంలో తనవంతు సహకారాన్ని అందిస్తున్న శాఖ. ఈ శాఖ స్నాతకోత్తర విద్య (ఎం.ఏ) ను అందించడంతో పాటు తెలుగు భాష పై పరిశోధనలను (ఎం.ఫిల్, పీ.హెచ్.డి) లను అందిస్తున్నది. చెప్పుకోదగిన పూర్వవిద్యార్ధులు
  • మహమ్మద్ రజీ-ఉద్దిన్ సిద్దిఖీ. ప్రముఖ గణిత శాస్త్రవేత్త, నోబెల్ బహుమతికి నామిని చేయబడినవారు.
  • పి.వి.నరసింహారావు, పూర్వ భారతదేశ ప్రధానమంత్రి.
  • అసదుద్దీన్ ఒవైసీ, రాజకీయుడు, భారత పార్లమెంటు సభ్యుడు.
  • సయ్యద్ అలీ మొహమ్మద్ ఖుస్రో, ఆర్ధికవేత్త, మాజీ జర్మనీ రాయబారి
  • హరూన్ సిద్ధిఖీ, కెనడాలో భారత పాత్రికేయుడు
  • రాములు కొమిరెడ్డి, జర్నలిస్టు
  • ఆచార్య అఫ్జల్ మొహమ్మద్ ఉపసంచాలకుడు, బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయము, హైదరాబాదు
  • శ్యాం బెనగళ్, భారతీయ సినిమా దర్శకుడు
  • హర్ష భోగ్లే, క్రికెట్ వ్యాఖ్యాత
  • వరవర రావు, విప్లవ కవి
  • జైపాల్ రెడ్డి, కాన్గ్రెస్

  • అనుబంధంగా ఉన్న కళాశాలలు
  • ఉస్మానియా విశ్వవిద్యాలయము ఇంజనీరింగ్ కళాశాల. (స్తా. 1929) (http://www.uceou.edu)
  • ఉస్మానియా విశ్వవిద్యాలయ సాంకేతిక కళాశాల
  • చైతన్యభారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.(స్తా.1979) (http://cbit.ac.in)
  • వాసవీ ఇంజనీరింగ్ కళాశాల(స్తా.1981) (http://www.vce.ac.in)
  • విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాల
  • ముఫకమ్ ఝా ఇంజనీరింగ్ మరియు సాంకేతిక కళాశాల (స్తా.1979) (http://mjcollege.ac.in)
  • ఎం.వి.ఎస్.ఆర్ ఇంజనీరింగ్ కళాశాల (స్తా. 1980) (http://www.mvsrec.ac.in/)
  • డెక్కన్ ఇంజనీరింగ్ కళాశాల.(స్తా.-1982)
  • అనుబంధంగా ఉన్న డిగ్రీ కళాశాలలు
  • సర్దార్ పటేల్ కళాశాల, సికిందరాబాదు
  • ఆంధ్ర విద్యాలయ కళాశాల, లిబర్టీ, హైదరాబాదు
  • ప్రగతి కళాశాల, కోఠి, హైదరాబాదు.


మూలం: వికిపీడియా

Search This Blog

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | Bluehost Coupons